కొమ్మూరి వేణుగోపాలరావు నవల పెంకుటిల్లు
కొమ్మూరి వేణుగోపాలరావు నవల పెంకుటిల్లు -పారుపల్లి అజయ్ కుమార్ మధ్యతరగతి జీవనానికి ప్రతీక ‘పెంకుటిల్లు’ ‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని ఒక నానుడి వినే వుంటారు. అంటే మానవీయ సంబంధాలు, వాతావరణం, ఆహార పదార్థాల విషయాల్లో గతమే బాగుండేదని గొప్పగా చెప్పడానికి పెద్దలు ఈ మాటను ఉపయోగించేవారు. కథలకు కరువొచ్చిందో, వర్తమాన అంశాల పై పట్టుచిక్కడం లేదో తెలియదు కానీ, వర్తమానాన్ని కాదని గతం లోతుల్లోకి వెళ్ళి కథలను వెలికి తీస్తున్నారు నేటి మన సినిమా […]
Continue Reading