పేషంట్ చెప్పే కథలు-25 పెళ్ళికూతురు
పేషంట్ చెప్పే కథలు – 25 పెళ్ళికూతురు -ఆలూరి విజయలక్ష్మి మంగళవాయిద్యాలు పడుచుగుండెల్లో మరుమల్లెల జల్లుల్ని కురిపిస్తున్నాయి. పెళ్ళికూతురు వరలక్ష్మి ముస్తాబవుతూంది. కొంచెం దూరంలో కూర్చుని వరలక్ష్మిని చూస్తున్న శృతికి ఆమెతో తన మొదటి పరిచయం గుర్తుకొచ్చింది. “గుడ్ మార్నింగ్ డాక్టర్!” నవ్వే సెలయేరులా, తృళ్ళిపడే జలపాతంలా వున్నా ఆ అమ్మాయి వంక ఒక్క క్షణం ఆసక్తిగా చూస్తూ ఉండిపోయింది శృతి. […]
Continue Reading