చిత్రం-62
చిత్రం-62 -గణేశ్వరరావు పేరంటం – కళాప్రపూర్ణ అంట్యాకుల పైడిరాజు (1919-1986)జంట కవులు పింగళి-కాటూరి ‘సంక్రాంతి’ ని వర్ణిస్తూ ఇలా చెబుతారు: ‘పచ్చపూల జనుప చేలకు ముత్యాలసరులు గూర్చిమిరపపండ్లకు కుంకుమ మెరుపు దార్చిబంతిపూల మొగములు అల్లంత విచ్చిమన గృహమ్ముల ధాన్య సంపదలు నిల్పిసరసురాలైన పుష్యమాసము వచ్చే’ . సాతాని జియ్యరు మేలుకొలుపు పాట పాడుతూవుంటాడు . కుంకుమ పసుపుతో గొబ్బెమ్మ ను అలంకరించి మొక్కుకోమని, దీవెనను అందుకోమని కూతురును మేలుకో మంటారు. అన్ని పండుగల్లోని ఇది […]
Continue Reading