image_print

పేషంట్ చెప్పే కథలు-32 వస్తువు

పేషంట్ చెప్పే కథలు – 32 వస్తువు -ఆలూరి విజయలక్ష్మి పేషేంట్స్ వెయిటింగ్ హాల్ లో ఉన్న మ్యూజిక్ ఛానెల్ లో ఏం. ఎస్. సుబ్బలక్ష్మి కంఠం త్యాగరాయ కృతుల్ని వినిపిస్తూంది. అక్కడ డాక్టర్ శృతిచేత పరీక్ష చేయించు కోవడం కోసం వేచివున్న వారిలో కొంతమందికి ఆ సంగీతం ఏంతో ప్రశాంతతను కలిగి స్తూంటే, సినిమా పాటలంటే చెవికోసుకునే కొందరికి విసుగును కలిగిస్తూంది. విపరీత మైన టెన్షన్ తో శృతి రాక కోసం ఎదురుచూస్తున్న సీతారత్నం చెవుల్లోకి […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-31 పొగచూరిన సంస్కృతి

పేషంట్ చెప్పే కథలు – 31 పొగచూరిన సంస్కృతి -ఆలూరి విజయలక్ష్మి నైటీ వేసుకుని సోఫాలో కూర్చుని రిమోట్ కంట్రోల్ మీటల్ని నొక్కుతూ కాసేపటి కోసారి టి.వి. ఛానెల్స్ ని మారుస్తూ దీక్షగా ప్రోగ్రామ్స్ ని చూస్తూంది స్నిగ్ధ. చివరకు జి.టి.వి. లో వస్తూన్న సినిమాను చూస్తూ అప్పటిదాకా అలంకార ప్రాయంగా చేతిలో వున్న పుస్తకాన్ని ప్రక్కన పడేసింది. వంట మనిషి టీపాయ్ మీద ఉంచిన గ్లాసులోని పాలు ఎప్పుడో చల్లారిపోయాయి. ఏ.సి. చల్లదనం శరీరాన్ని స్పర్శిస్తూంది. […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-30 మెరుపు

పేషంట్ చెప్పే కథలు – 30 మెరుపు -ఆలూరి విజయలక్ష్మి మిట్టమధ్యాహ్నమయినా హేమంత శీతలచ్ఛాయా జగతిని ఆచ్చాదించేవుంది. “మేడం” శృతి చాంబర్ లోకి ఆదుర్దాగా ప్రవేసించాడో యువకుడు. అతని కళ్ళల్లో బెదురూ! ముఖం మీద చిరుచెమటలు! “యస్” అంటూ తలెత్తిన శృతి జీవన్ ని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వింది. “మేడం! నేను ఆక్సిడెంట్ చేసాను. నా స్కూటర్ క్రింద ఒక కుర్రాడు పడ్డాడు.” ఏడుపు గొంతుకతో చెప్పాడు జీవన్. “ప్రమాదమైన దెబ్బలేం తగల్లేదు కదా!” అప్రయత్నంగా […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-29 నేనెవర్ని?

పేషంట్ చెప్పే కథలు – 29 నేనెవర్ని? -ఆలూరి విజయలక్ష్మి “నేనెవర్ని?” … ఇది ఒక తత్వవేత్త ఆత్మ జిజ్ఞాసతో వేసుకుంటున్న ప్రశ్న కాదు. ఒక ఋషి సత్తముడు జీవాత్మ, పరమాత్మల అన్వేషణలో వేసుకుంటున్న ప్రశ్న కూడా కాదు. ఒక సామాన్య యువతి తన జీవితాన్ని తరచి చూసుకుంటూ అంతులేని విషాదంతో వేసుకుంటున్న ప్రశ్న. ఒక స్త్రీ సమాజంలో, కుటుంబంలో తన ప్రతిపత్తి ఏమిటి? అని తర్కించుకుంటూ వేసుకుంటున్న ప్రశ్న. శాంతి మనసులో ఎనిమిదేళ్ళుగా అనుక్షణం ఈ […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-28 దాహం

పేషంట్ చెప్పే కథలు – 28 దాహం -ఆలూరి విజయలక్ష్మి దాహం! వెఱ్ఱి దాహం! నోరు పిడచగట్టు పోతూంది. కళ్ళూ, కాళ్ళూ తేలిపోతున్నాయి. పళ్ళు బిగబట్టి, కళ్ళను బలవంతాన విప్పుతూ రిక్షా తొక్కుతున్నాడు వెంకటరమణ. వీధి కుళాయి కనపడగానే ప్రాణం లేచొచ్చింది. రిక్షా ఆపి కుళాయి తిప్పాడు. ఒక్క బొట్టు కూడా పడలేదు. ఉసూరుమంటూ దగ్గరకొచ్చాడు. “వెంకటరమణా!” అల్లంత దూరం నుంచి బిగ్గరగా పిలుస్తున్నారెవరో. కళ్ళనొకసారి తుడుచుకుని పరకాయించి చూసేలోగా ఆ మనిషి దగ్గరకొచ్చి సైకిలాపాడు. “ఒరేయ్! […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-27 తెల్లారింది

పేషంట్ చెప్పే కథలు – 27 తెల్లారింది -ఆలూరి విజయలక్ష్మి ఆకాశం కదిలి కదిలి రోదిస్తూంది. వరాలు గుండెలో దుఃఖ సముద్రం ఎగసి ఎగసి పడుతూంది. వరాలు కూతురు జానకి ఫిట్స్ తో ఎగిరెగిరి పడుతూంది ఫిట్ వచ్చినప్పు డల్లా జానకి ముఖం వికృతంగా మారుతూంది. భయంతో బిగుసుకుపోతున్న వరాలు తన అశ్రద్ధను, అజ్ఞానాన్ని, అసహాయతను తలచుకుని తననుతాను వెయ్యి శాపనార్థాలు పెట్టుకుంటూంది. పిల్ల ఒళ్ళు నిగారింపుగా ఉంటే కడుపుతో వున్నప్పుడలాగే ఉంటుందనుకుంది. తలనొప్పి, వాంతులంటే తిన్నది […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-26 బలి

పేషంట్ చెప్పే కథలు – 26 బలి -ఆలూరి విజయలక్ష్మి పాలరాతి శిల్పంలా నిశ్చలంగా కూర్చుంది శచి. సూన్య నయనాలతో ఎదురుగా వున్నా గోడవంక చూస్తూందామె. “ఏమ్మా! ఒంట్లో ఎలా వుంది?” ఆమె భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా అడిగింది శృతి. “ఏం బావుండడం, ఎత్తుబారం బావుండడం..” శచితల్లి వైదేహి పెద్దకంఠంతో అందుకుంది. “ఒక్క నిమిషం, మీరిలా రండి” వైదేహి చెయ్యి పుచ్చుకుని ప్రక్క రూమ్ లోకి తీసుకు వెళ్ళింది శృతి. “ఆ అమ్మాయి జడుసుకునేలా మీరంత […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-25 పెళ్ళికూతురు

పేషంట్ చెప్పే కథలు – 25 పెళ్ళికూతురు -ఆలూరి విజయలక్ష్మి           మంగళవాయిద్యాలు పడుచుగుండెల్లో మరుమల్లెల జల్లుల్ని కురిపిస్తున్నాయి. పెళ్ళికూతురు వరలక్ష్మి ముస్తాబవుతూంది. కొంచెం దూరంలో కూర్చుని వరలక్ష్మిని చూస్తున్న శృతికి ఆమెతో తన మొదటి పరిచయం గుర్తుకొచ్చింది.            “గుడ్ మార్నింగ్ డాక్టర్!” నవ్వే సెలయేరులా, తృళ్ళిపడే జలపాతంలా వున్నా ఆ అమ్మాయి వంక ఒక్క క్షణం ఆసక్తిగా చూస్తూ ఉండిపోయింది శృతి.    […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-24 రాక్షసుడు

పేషంట్ చెప్పే కథలు – 24 రాక్షసుడు -ఆలూరి విజయలక్ష్మి “అయ్యో! ఏమిటమ్మా యిది? ఈ దెబ్బలేమిటి?” ఆదుర్దాగా అడిగింది శృతి. “అటక ఎక్కబోయి జారి పడిపోయాను” బలవంతాన బాధను ఓర్చుకుంటూ జవాబిచ్చింది సావిత్రి. రక్తాన్ని దూదితో తుడుస్తూ, పరిశీలనగా గాయాల్ని చూస్తూ ఆలోచిస్తూంది శృతి. వారం క్రితం భర్తను వెంటబెట్టుకొచ్చిన సావిత్రి గుర్తుకొచ్చింది. రోజారంగు చెక్కిళ్ళు, చిరుసిగ్గుతో వాలిపోతున్న కళ్ళు, చూడగానే ఆకర్షిస్తున్న అలంకరణ, కాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. సావిత్రి భర్త సోమేశ్వరరావు పదేళ్ళ నుంచీ […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-23 మెరవని తారకలు

పేషంట్ చెప్పే కథలు – 23 మెరవని తారకలు -ఆలూరి విజయలక్ష్మి ప్రకృతి చెక్కిలి మీద చీకటి చారిక పడింది. రుక్మిణి గుండెల్లో దుఃఖకడలి పొంగింది. ఒడిలో పాపాయి విలక్షణమైన ఏడుపు, విచిత్రమైన భంగిమ, కాంతిలేని కళ్ళు, వయసుతోపాటు ఎదగని శరీరం, మెదడు… తన బ్రతుకులో పెద్ద అపశృతి వికృతంగా వినిపించి కంపించింది రుక్మిణి హృదయం. తన రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డను చూస్తున్న కొద్దీ తెలిసి తెలిసి తాను చేసిన పొరపాటు కళ్ళముందు కదిలింది. అందర్నీ […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-22 సాలెగూడు

పేషంట్ చెప్పే కథలు – 22 సాలెగూడు -ఆలూరి విజయలక్ష్మి “ఇలా తప్ప మరోలా బ్రతకలేనా?” మరోసారి ప్రశ్నించుకుంది కళావతి. కోమల త్వాన్ని కోల్పోని ఆమె ముఖం వాడిపోయి వుంది. కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. “ఇంత పాడుబ్రతుకు బ్రతక్కపోతేనేం!” అని పొడిచినట్లుండే లోకుల చూపులు తనమీద పడిన ప్రతిసారీ తనను తానే ప్రశ్న వేసుకుంటుంది కళావతి. యెంత ఆలోచించినా, ఎంత తరచి చూసినా ఎప్పుడూ జవాబొక్కటే మిగులుతుంది. “ఇలా తప్ప మరోలా బ్రతికే మార్గంలేదు నాకు. ఇంత […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-21 చివరి మజిలీ

పేషంట్ చెప్పే కథలు – 21 చివరి మజిలీ -ఆలూరి విజయలక్ష్మి ముడతలుపడ్డ నల్లటి ముఖం, రెండు కనుబొమ్మల మధ్య విభూది, ఊపిరి తీసు కుంటున్న గుర్తుగా కదులుతున్న ఛాతి, అగరొత్తులు వాసన. కబుర్లు చెప్పుకుంటూ సరస్వతమ్మ మంచం చుట్టూ కూర్చున్న ఆమె కూతుళ్ళు, కోడలు, మనవరాళ్ళు, మనుమలు… విశాలంగా వుండే గది ఎంతో ఇరుకుగా ఉన్నట్లుంది. ఎదురుగా నడవాలో కుర్చీలో పడుకున్నాడు సరస్వతమ్మ మామగారు రఘు రామయ్య. గాజు కళ్ళతో కోడలి వంక చూస్తున్న ఆ […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-20 భయం

పేషంట్ చెప్పే కథలు – 20 భయం -ఆలూరి విజయలక్ష్మి “ఇంత సాహసమెందుకు చేశారమ్మా? మీరు లేకపోతే ఈ పసివాల్లంతా ఏమైపో తారు?” తల్లి గండం గడిచి బయటపడిందో, లేదో తెలియక బిక్క మొహాలేసుకుని నుంచున్న పిల్లల్ని చూపిస్తూ అడిగింది శృతి. “తనలాంటి వాళ్ళకు చావడం సాహసం కాదు. బ్రతకడమే సాహసం” అనుకుంది కామాక్షి. మసకబారిన కళ్ళముందు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనలు కదలసాగాయి. శృతి రాసిచ్చిన టానిక్ల లిస్టు వంక ప్రాణం లేనట్లు చూసింది […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-19 రేపటి వెలుగు

పేషంట్ చెప్పే కథలు – 19 రేపటి వెలుగు -ఆలూరి విజయలక్ష్మి “గుడ్ మార్నింగ్!” వేకువలో జారిన తొలి కిరణంలా లోపలికి వచ్చింది మిస్ రోజీ. “గుడ్ మార్నింగ్” చిరునవ్వుతో ఆహ్వానించింది శృతి. విద్యాసంస్థలు వ్యాపార సంఘా లుగా మారి హాస్టల్ జీవితం తమ జీవితంలో ఒక పీడకలగా పిల్లలు భావించే స్థాయిలో వున్న బోర్డింగ్ స్కూల్స్ వర్థిల్లుతున్న తరుణంలో పదిమంది పిల్లల్ని తన యింట్లో ఉంచుకుని వాళ్ళకు సమగ్రమైన ఆహారంతోబాటు కాస్తంత ప్రేమనూ, ఆప్యాయతనూ పంచె […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-18 కొత్తగాలి

పేషంట్ చెప్పే కథలు – 18 కొత్తగాలి -ఆలూరి విజయలక్ష్మి “మీరు తల్లి కాబోతున్నారు” గర్భనిర్దారణ చేసింది శృతి. మెల్లగా ఎక్సామినేషన్ టేబల్ దిగివచ్చి శృతికి ఎదురుగా కూర్చుంది అమరేశ్వరి. శృతి ఊహించినట్లు ఆమె ముఖం సంతోషంతో విప్పారలేదు. అంత మంచి వార్తను విన్న ఉద్వేగంతో ‘థాంక్ యూ’ అనలేదు. శృతికి తెలిసినంత వరకు అమరేశ్వరి కొంచెం లేట్ గానే వివాహం చేసుకుంది. ఇన్నాళ్ళకు వివాహమయి తల్లి కాబోతుంటే సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యే ఆడవాళ్ళనే చూసింది కానీ, […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-17 పారిజాతాలు

పేషంట్ చెప్పే కథలు – 17 పారిజాతాలు -ఆలూరి విజయలక్ష్మి గాలి అల వేగంగా వచ్చి తాకింది. మంచు బిందువులు జలజలా రాలాయి. పారిజాతాలు పానుపు మీద మరిన్ని పారిజాతాలు రాలిపడ్డాయి. తెల్లటి రేకలు, ఎర్రటి కాడలు. ఎరుపు తెలుపు కలనేత తివాచీని చెట్టుకింద పరిచినట్లుగా వుంది. టెర్రస్ మీద నుంచుని పక్కింట్లోని పారిజాతాలు వంక తదేకంగా చూస్తూంది శృతి. ఇంద్రధనుస్సు లాంటి తన బాల్యం కళ్ళముందు కదిలింది. చీకటి తెరలు విచ్చిపో కుండానే పోటీగా ఒకరికంటే […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-16 నీళ్ళు

పేషంట్ చెప్పే కథలు – 16 నీళ్ళు -ఆలూరి విజయలక్ష్మి నీళ్ళు! నీళ్ళు! నీళ్ళ కోసం పేట పేటంతా గగ్గోలెత్తిపోతుంది. అప్పుడే రెండు రోజులుగా మంచినీళ్ళ ట్యాంకర్ కోసం చూసిచూసి ప్రాణం కడగట్టిపోతూంది. ఏ హార్న్ వినిపించినా టాంకర్ వస్తూందని ఆశగా చూసి, కాదని నిర్ధారణ కాగానే నిరాశతో తమ దురదృష్టాన్ని తిట్టుకుంటున్నారు. గౌరీ మాటిమాటికి నాలుకతో పేదాన్ని తడుపుకుంటుంది. ఎండి పగిలిన పెదాలు తడి తగలగానే మండుతున్నాయి. రెండు రోజులుగా స్నానం లేక ఒళ్ళంతా చీదరగా […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-15 తపన

పేషంట్ చెప్పే కథలు – 15 తపన -ఆలూరి విజయలక్ష్మి “చిన్నపిల్లవి. నీకు గుండె నొప్పేమిటమ్మా?! ఫిగర్ కాపాడుకోడానికని మరీ నాజూగ్గా తినక శుభ్రంగా తిను” మందులచీటీ యిస్తూ రాగిణితో చెప్పింది డాక్టర్ శృతి. “మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మేడం. మీ పనయ్యేదాకా కూర్చుంటాను” దిగాలుపడిన ముఖంతో శృతి పనయ్యేదాకా కాచుకూర్చుంది రాగిణి. “మీరు మా వారితో ఒక విషయం చెప్పి ఒప్పించాలి మేడం!” రాగిణి మాటలు విని గలగలా నవ్వింది శృతి. “లవ్ […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-14 రాజీ

పేషంట్ చెప్పే కథలు – 14 రాజీ -ఆలూరి విజయలక్ష్మి “ ఈ యిల్లంటే నాకు అసహ్యం. ఇందులో బతుకుతున్న మనుషులంటే నాకు పరమ రోత. ఈ యింటికి, ఈ మనుషులకు దూరంగా పారిపోతాను. నా కంఠంలో ఊపిరుండగా మళ్ళీ ఈ గడపతొక్కను” చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ ని టేబిల్ మీదకు విసిరేసి, కళ్ళు తుడుచుకుని, వానిటీ బాగ్ తీసుకుని విస విసా గుమ్మందాటింది సుచరిత. పైన సెగలు పొగలు కక్కుతున్న సూరీడు కంటే ఎక్కువగా […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-13 పరుగు

పేషంట్ చెప్పే కథలు – 13 పరుగు -ఆలూరి విజయలక్ష్మి “గుడ్ మార్నింగ్ యంగ్ లేడీ!” “గుడ్ మార్నింగ్! నేనింకా యంగ్ లేడీలా కనిపిస్తున్నానా మీకు?” స్నిగ్ధంగా నవ్వింది డాక్టర్ శృతి. “మీరెంత పెద్ద వాళ్ళయినా నువ్వూ, హరితా నాకు చిన్నపిల్లలానే కనిపిస్తారమ్మా!” పండిపోయిన జుట్టు, అలిసిపోయిన కళ్ళు, ఆర్ద్రంగా వున్నా కంఠం… శ్రీపతిరావును చూస్తుంటే ఆయన రూపురేఖల్ని పుణికి పుచ్చుకున్న తన స్నేహితురాలు హరిత కళ్ళ ముందు నిలిచింది శృతికి. “హరిత ఫోన్ చేసింది. రిజర్వేషన్ […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-12 కారుమేఘాలు

పేషంట్ చెప్పే కథలు – 12 కారుమేఘాలు -ఆలూరి విజయలక్ష్మి శ్రావణ మేఘాలు హడావిడిగా పేరంటానికి వెళ్తున్నాయి. క్రొత్త చీరలు, మోజేతికి తోరణాలు, పసుపు పూసిన పాదాలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, చేతులలో పచ్చి శనగల పొట్లాలు, సన్నటి తుంపర చల్లగా స్పృశిస్తూంటే తనువులు పులకరించి హృదయాలను అనుభూతి అంచుల్ని తాకుతూండగా కబుర్ల మువ్వలు మ్రోగించు కొంటూ అడుగు ముందుకు కదుపుతున్నారు పేరంటాళ్ళు. వసుధ ఎలుగెత్తి ఏడుస్తున్న కొడుకుని సముదాయించడానికి నానా తంటాలు పడుతూంది. ప్రక్కవాటాలోని […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-11 ప్రతిఫలం

పేషంట్ చెప్పే కథలు – 11 ప్రతిఫలం -ఆలూరి విజయలక్ష్మి సంధ్య అధరాలపై విరిసిన పూవులు నక్షత్రాలై ఆకాశం మీద పరుచు కుంటున్నాయి. తుంపర మెల్ల అల్లనల్లన జారుతున్న సన్నసన్నటి తుంపర మేల్ల మెల్లగా వీస్తున్న గాలితో కలిసి కదం కదుపుతూ సర్వజగత్తునూ పులకరింపజేస్తోంది. శ్రద్ధగా శబ్ధాన్నాలకించిన అశ్విని ఒక్క పరుగుతో వాకిట్లోకి వచ్చింది. “ఇంత ఆలస్యంగానా ఇంటికి రావడం?!” అశ్విని కంఠం మెత్తగా, మధురంగా ఉంది. స్కూటర్ ని ఆపిన రఘువీర్ ఆమెను గమనించనట్లు  నటించాడు. […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-10 చిరుదీపం

పేషంట్ చెప్పే కథలు – 10 చిరుదీపం -ఆలూరి విజయలక్ష్మి వర్షపుధారల్లో చీకటి, కాటుకలా కరుగుతూంది. మేఘగర్జనలకు ప్రకృతి ఉలికులికి పడుతూంది. అప్పుడప్పుడు విద్యుల్లతలు తళుక్కుమంటున్నాయి. గదిలోని నిశ్శబ్దాన్ని చీలుస్తూ బజర్ మోగింది. ఫోన్ తీసి నర్స్ చెప్పింది విని గబగబ కిందకి దిగింది శృతి. రిక్షాలోంచి ఒకామెని చేతులమీద మోసుకొస్తున్నారు. ఆమెతోపాటు వెల్లుల్లి, పసుపు కలగలిసిన వాసన గుప్పున వచ్చింది. దూరం నుంచి చూస్తే అసలు ప్రాణముందా అని అనుమానమొచ్చేలా వేలాడిపోతోంది. అరికాళ్ళు, చేతులనిండా పసుపు. […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-9 విరిగిన కెరటం

పేషంట్ చెప్పే కథలు – 9 విరిగిన కెరటం -ఆలూరి విజయలక్ష్మి తెల్లమబ్బులు, నీలిమబ్బులు కబాడీ ఆడుతున్నాయి. ఎంపైరింగ్ చేస్తున్న సంధ్య ఒంటరిగా, దీనంగా కూర్చున్న లేత రోజా రంగు మబ్బు వంక జాలిగా చూసింది. పిల్లల్లంతా అరుస్తూ, కొట్టుకుంటూ, నవ్వుతూ కేరింతలుకొడుతూ ఆడుకుంటున్నారు. ఒకవైపు కోకో, ఒకవైపు గోళీలు, మరో వైపు క్రికెట్, ఇంకోవైపు లాంగ్ జంప్, హైజంప్. ఉత్సాహం వెల్లువై ప్రవహిస్తూంది మైదానమంతా. ఈ ఉరవడిని ఉత్సుకంగా గమనిస్తున్నాయి రెండు కళ్ళు, నర్సింగ్ హోమ్ […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-8 మేధో హత్య

పేషంట్ చెప్పే కథలు – 8 మేధో హత్య -ఆలూరి విజయలక్ష్మి భయంతో, వేదనతో అస్థిమితంగా చలిస్తున్నాయి కుమార్ కళ్ళు. శరీరమంతా సన్నగా కంపిస్తూంది. గుండె చప్పుడు పైకే వినిపిస్తున్నట్లుగా వుంది. ఉన్నట్టుండి గుప్పిళ్ళు బిగిస్తున్నాడు. అంతలోనే నిస్సత్తువగా, నిర్జీవంగా చూస్తున్నాడు. మళ్ళీ అంతలోనే ఏదో పెను భూతం తనను కబళించడానికి వెన్నంటి వస్తున్నట్లుగా ఒణికి పోతున్నాడు. బట్టలు నలిగి, మాసిపోయాయి. జుట్టంతా రేగిపోయి, నుదుటి మీద పడుతూంది. అతని ప్రక్కన కూర్చున్న విమల ఉబికి వస్తున్న […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-7 జ్వాల

పేషంట్ చెప్పే కథలు – 7 జ్వాల -ఆలూరి విజయలక్ష్మి వేపపువ్వు, మామిడికాయలు, మల్లెమొగ్గలు, పరిమళాలు, సుందర స్వప్నాలు, సిగ్గు దొంతరలు… ఆకాశం జాలితలచి జారవిడిచిన వెన్నెల తునక రూపం దిద్దుకుని తన ముందుకు నడిచి వచ్చినట్లనిపించింది శృతికి హాసంతిని చూడగానే. హాసంతి చేతిలో హార్లిక్స్ సీసానిండా ఉగాది పచ్చడి.  “ఆంటీ! అమ్మ యిచ్చి రమ్మంది.”  “నాక్కావలసింది ఉగాది పచ్చడి కాదు” అర్ధవంతంగా చూసింది శృతి.  “మరేమిటి ఆంటీ?” అమాయకంగా అడిగింది హాసంతి.  “నీపెళ్ళి భోజనం”, హాసంతి […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-6 ఉషస్సు

పేషంట్ చెప్పే కథలు – 6 ఉషస్సు -ఆలూరి విజయలక్ష్మి పొగమంచు  తెరల వెనుక మెరుస్తున్న ఆకాశపు వెండి చాందినీ, సుశిక్షితులైన సైనికుల్లా ఒక వరసలో ఎగురుతున్న పక్షుల గుంపు, యౌవన భారంతో వంగుతున్న కన్నెపిల్లల్లా కొబ్బరిచెట్ల సమూహం, గుండెల్లో ప్రతిధ్వనిస్తున్న గుడిగంటలు. సూర్యకిరణాల స్పర్శతో తూర్పు చెక్కిళ్ళు కందాయి. నిద్ర లేస్తున్న నగరపు రొద ప్రాతః కాల ప్రశాంతతను బగ్నం చేస్తూంది. కళ్ళు విప్పుతున్న చైతన్యం చీకటి చారికల్ని తుడిచేస్తూంది. బ్రతుకు యుద్ధం పునఃప్రారంభమవుతూంది. కెవ్వుమని […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-5 శాపం

పేషంట్ చెప్పే కథలు – 5 శాపం -ఆలూరి విజయలక్ష్మి చెదిరిన జుట్టు, చెరిగిన కాటుక, కందిన చెక్కిళ్ళు, కోపంతో అదురుతున్న పెదాలు, దుఃఖంతో పూడుకుపోయిన కంఠం – ఇందిరా తనను తానూ సంబాళించుకుని శృతితో అసలు విషయం చెప్పటానికి ప్రయత్నిస్తూంది. ఆమె వెనుక ఉరిశిక్షకు సిద్ధమౌతున్న ముద్దాయిలా తలవంచుకుని నిలబడింది రంగ. “ఏమిటి దంపతులిద్దరూ చెరోసారి వచ్చారు? ఇంతకు ముందే మీ వారు ‘అర్చన’ను తీసుకొచ్చి చూపించి వెళ్ళారు. ఏమిటిలా చిక్కిపోయింది అర్చన?… నువ్వేమిటిలా వున్నావు? […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-4 ముళ్ళగులాబి

పేషంట్ చెప్పే కథలు – 4 ముళ్ళగులాబి -ఆలూరి విజయలక్ష్మి “హలో రేఖా!” చిరునవ్వు అధరాలపై అందంగా మెరుస్తూండగా లోపలికి అడుగు పెట్టింది శృతి. సోఫాలో పడుకున్న రేఖ కళ్ళ చుట్టూ నల్లని వలయాలు. పసిమిరంగు శరీరం వన్నె తరిగినట్లు వుంది. చురుగ్గా, ఉత్సాహంగా ఉండే చూపులు నిర్లిప్తంగా, స్తబ్దంగా ఉన్నాయి. “సారీ మేడం! మీ కసలే తీరికుండదని తెలిసీ అక్కడిదాకా రాలేక ఇంటికి రప్పించాను. పైకిలేస్తే కళ్ళు తిరుగుతున్నాయి.’ “ఫర్వాలేదు” రేఖ పల్స్ గమనిస్తూ అంది […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-3 సరైన మందు

పేషంట్ చెప్పే కథలు – 3 సరైన మందు -ఆలూరి విజయలక్ష్మి దడ, ఆయాసం, కాళ్ళుచేతులూ పీకటం, నడుము నొప్పి, గుండెల్లో మంట, చచ్చే నీరసం. రాజేశ్వరి బాధలన్నిటిని ఓపిగ్గా వింటూంది శృతి. చెప్పిందే మళ్ళి చెప్తూందామె. ఒక్కొక్క బాధని చిలవలు పలవలు చేసి వర్ణించి చెప్తూంది. మధ్య మధ్యలో కన్నీళ్ళు పెట్టుకుని పయటచెంగుతో ముక్కు, కళ్ళు తుడుచుకుంటూంది. శృతి సహనం చచ్చిపోతూంది. ఐనా దిగమింగుకుని, చిరునవ్వును ముఖానికి పులుముకుని బ్రహ్మ      ప్రయత్నం మీద […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-2 యామిని

పేషంట్ చెప్పే కథలు – 2 యామిని -ఆలూరి విజయలక్ష్మి చల్లగాలి వెర్రెత్తినట్టు వీస్తూంది. “నమస్తే డాక్టర్!” చేతులు జోడిస్తూ లోపలికి వచ్చాడు మురళి. “హలో! రండి రండి, యామిని కూడా వచ్చిందా?” “వచ్చింది.” అతను చెప్పేంతలో యామిని కూడా లోపలికి వచ్చింది. “ఎమ్మా? ఎప్పుడొచ్చారు? పిల్లలు బావున్నారా?” చిరునవ్వుతో మౌనంగా తలూపింది యామిని. మాట్లాడని మల్లెమొగ్గ యామిని. వెన్నెల్లాంటి చిరునవ్వుతో పలకరిస్తుంది. కళలు కనే కళ్ళతో మాట్లాడుతుంది. అవి చూసి ముచ్చటపడే, పెద్దగా చదువు లేక […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-1 వీర నారి

పేషంట్ చెప్పే కథలు – 1 వీర నారి -ఆలూరి విజయలక్ష్మి “మా ఆవిడ కొట్టింది” సిగ్గు పడుతూ చెప్పాడు గోపాలం. ఎవరైనా భర్తతో తన్ను లు తిని వైద్యానికోస్తే వాళ్ళ దెబ్బలని చూసి కోపం వచ్చి “తిరగబడి మళ్లీ  తన్నలేవా అతన్ని”?అని ప్రశ్నిస్తుంది తను. “ఈ పవిత్ర భారత దేశం లో పుట్టిన ఆడదానికి అన్ని దమ్ములున్నాయా?” “ఎంత వెర్రి దానివి?”అని తనను పరిహసిస్తున్నట్లు కన్నీళ్లతో నవ్వేవారు కొందరు. చాలా ప్రమాదకరమైన వ్యక్తిని చూసినట్లు భయంగా […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు (మరోసారి ఎందుకు)

పేషంట్ చెప్పే కథలు మరోసారి ఎందుకు (రచయిత్రి ముందుమాట) -ఆలూరి విజయలక్ష్మి             సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం  “పేషెంట్ చెప్పే కథలు” ఆంధ్రజ్యోతి వార పత్రికలో వారం వారం ప్రచురింపబడ్డాయి.  ఆంధ్రజ్యోతి వార పత్రిక అప్పటి  సంపాదకులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రోత్సాహంతో వాటిని రాశాను. ‘పేషెంట్ చెప్పే కథలు’ అనే శీర్షికను శ్రీశర్మగారే పెట్టారు.  అనేక రకాల శారీరక, మానసిక రుగ్మతలతో వచ్చే పేషెంట్స్  […]

Continue Reading