పౌలస్త్యహృదయం దాశరథి విజయం – 2
పౌలస్త్యహృదయం దాశరథి విజయం-2 -వసుధారాణి హిందీ మూలం: ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి,’వయం రక్షామః’ తెలుగు అనుసృజన: శోభిరాల బాలా త్రిపురసుందరి సమీక్ష రెండవ భాగం పౌలస్త్య రావణుని హృదయం నరజాతులన్నింటినీ ఏకీకృతం చేసి వారందని రక్ష సంస్కృతిలో వైదిక ధర్మం ఆచరించేలా చేయటం అన్న యోచనకు బద్ధమై ఉంది.అనుక్షణం అతని నోటినుంచి వెలువడే పదం ‘వయం రక్షామః’ . శూర్పణక భర్త విద్యుజ్జిహ్వుని రక్ష సంస్కృతిలోకి రాలేదు అన్న కారణంగా అతన్ని చంపివేయటం,చెల్లెల్లు ఎంత ప్రియమైనప్పటికీ వయం రక్షామః […]
Continue Reading