image_print

మా కథ (దొమితిలా చుంగారా)-51 (చివరి భాగం)

మా కథ (దొమితిలా చుంగారా)- 51 (చివరి భాగం) రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  మేం సమ్మె ప్రారంభించిన పదమూడు రోజులకు జూన్ 22న నాకు నొప్పులు రావడం మొదలైంది. నేను నా భర్తను రెడ్ క్రాస్ వాళ్ళ దగ్గరికెళ్ళి, పోలీసులు నన్ను ఆస్పత్రిలో వేధించకుండా, వాళ్ళేమన్నా హామీ ఇస్తారో అడగమన్నాను. నా రాకకు ఆస్పత్రి వాళ్ళు చాల ఆశ్చర్యపోయారు. అప్పటికే నా గురించి రెండు వదంతులు ప్రచారమై ఉన్నాయి. నాకు గనిలోనే కవల […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-50

మా కథ (దొమితిలా చుంగారా)- 50 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  కొన్ని కుటుంబాలు ఆకలికి అల్లల్లాడిపోవడం మొదలైంది. అప్పుడు స్త్రీలు “ప్రజా వంటశాలలు” తెరిచి ఎవరూ ఆకలి బారిన పడకుండా చూడాలని ప్రకటించారు. వాళ్ళు గని శిబిరాలన్నీ తిరిగి తిండి పదార్థాలు సేకరించుకొచ్చేవారు. వీళ్ళ సేకరణలో ప్రతి ఒక్కరూ తమ దగ్గర ఏదుంటే అది ఇచ్చేశారు. కొంచెం పిండి, బియ్యం , సేమ్యాలు… ఏవంటే అవే…! అవి తీసుకొచ్చి చాల అవసరమున్న వాళ్ళకు […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-49

మా కథ (దొమితిలా చుంగారా)- 49 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  జూన్ 9న సైన్యం గనిలోపలికి జొరబడింది. అక్కడ ఉన్న కార్మికుల్లో కొరొకొరొ సభకు హాజరైన వారందర్నీ ఏరి తన్ని బైటికి తరిమేశారు. అరెస్టయిన కార్మికుల్ని అన్ సియా బ్యారలలో చిత్రహింసలకు గురిచేసి లాపాజ్ జైలుకొట్లకు పంపించారు. చాలమందిని పినోషె పాలనలోని చిలి కి ప్రవాసం పంపారు. వాళ్ళప్పుడు మా మీద అబద్ధాల దుష్ప్రచారాలెన్నో చేశారు. ఎన్నెన్నో అబద్ధాలకు తోడు మేం ప్రభుత్వాన్ని […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-48

మా కథ (దొమితిలా చుంగారా)- 48 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  1976 నా ప్రజలు కోరేదేమిటి? సమావేశం తర్వాత ఆరోగ్య కారణాల వల్ల నేను రెండు నెలలపాటు మెక్సికోలోనే ఉన్నాను. నేను నా కుటుంబానికి ఎన్నో ఉత్తరాలు రాశానుగాని అవేవీ అందినట్టు లేదు. ఇక దానితో నా తిరుగు ప్రయాణం గురించి కొన్ని వదంతులు ప్రచారమయ్యాయి. ఆంతరంగిక మంత్రిత్వ శాఖ నాకేవో ఇబ్బందులు కలిగిస్తున్నదనుకొని కొందరు నిరసన తెలపడానికి లాపాజ్ వెళ్ళారు కూడా. […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-47

మా కథ (దొమితిలా చుంగారా)- 47 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  ప్రవాసంలో ఉన్నవాళ్ళ ఆదరణ నేను మెక్సికోలో ఉన్న రోజుల్లో అక్కడ ప్రవాసంలో ఉన్న ఎంతో మంది బొలీవియన్లను కలిసి, వారితో గడిపే వీలు కలిగింది. వాళ్ళలో కొందరు 1971లో ఇక్కడికి ప్రవాసానికొచ్చా రు. చాలా మంది బొలీవియాలో ఎంతో కాలం జైళ్ళలో ఉండి, దేశం నుంచి బహిష్కరించ బడి ఇక్కడికొచ్చారు. కొంత మంది పారిపోయి వచ్చారు. మరికొంత మంది దౌత్య కార్యాల […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-46

మా కథ (దొమితిలా చుంగారా)- 46 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉపన్యాసాలున్న రోజున నేను కూడా మాట్లాడాను. మేం ఎంతగా విదేశాల మీద ఆధారపడి బతకవల్సి వస్తున్నదో, వాళ్ళు ఆర్థికంగానే కాక, సాంస్కృతికంగా కూడ మా మీద తమ ఇష్టం వచ్చినవి ఎలా రుద్దుతున్నారో నేను వివరించాను. ఆ సమావేశంలో నేను చాలా నేర్చుకున్నాను కూడా. మొట్టమొదట అక్కడ నా ప్రజల జ్ఞానపు విలువ గురించి మరింత ఎక్కువగా నేను […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-45

మా కథ (దొమితిలా చుంగారా)- 45 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  హోటల్లో నాకో ఈక్వెడార్ స్త్రీతో దోస్తీ కలిసింది. మేమిద్దరమూ కలిసి సమావేశ స్థలానికి చేరాం. ఐతే చర్చలు శుక్రవారం ప్రారంభమైతే నేనక్కడికి సోమవారానికిచేరాను! మేం ఓ నాలుగైదు వందల మంది స్త్రీలు సమావేశమైన హాల్లోకి వెళ్ళాం. నాతో పాటు ఉన్న స్త్రీ “రా! స్త్రీలు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్యల గురించి ఇక్కడ చర్చిస్తారు. మనం మన గొంతు వినిపించాల్సిందిక్కడే” అని […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-44

మా కథ (దొమితిలా చుంగారా)- 44 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  అంతర్జాతీయ మహిళా సమావేశంలో 1974లో ఐక్యరాజ్యసమితి తరఫున ఒక బ్రెజిలియన్ సినిమా దర్శకురాలు బొలీవియాకు వచ్చింది. మహిళా ఉద్యమ నాయకులను కలుసుకొని, మహిళల స్థితి గతుల మీద వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి, స్త్రీల పరిస్థితిని మెరుగు పరచడంలో వాళ్ళు ఎంత వరకూ ఏ రకంగా సాయపడగలరో తెలుసుకోవడానికి ఆవిడ లాటిన్ అమెరికన్ దేశాలన్నీ తిరుగుతోంది. మా గృహిణుల సంఘం గురించి విదేశాలలో […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-43

మా కథ (దొమితిలా చుంగారా)- 43 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  “దురదృష్టకరమైన ప్రమాదం” బొలీవియాలో యువకులందరూ పద్దెనిమిదేళ్ళకే సైన్యంలో చేరాల్సి ఉండింది. సైన్యంలో చేరిన పత్రాలు లేకపోతే బైట ఉద్యోగాలు దొరకక పదిహేడేళ్ళకే సైన్యంలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. సైన్యంలో చేరనంటే పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. నరకంలాంటి బాధలు అనుభవించాల్సి వచ్చేది. కొడుకులు బారలకు వెళ్ళే పరిస్థితి వచ్చిన రోజు తల్లిదండ్రులు నోరువిప్పి మాట్లాడ గూడదు. ఇక సైన్యంలో చేరాక […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-42

మా కథ (దొమితిలా చుంగారా)- 42 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  ప్రభుత్వం టీవీలో మేం ఆందోళనకారులమనీ, సైగ్లో-20 ప్రజలు ఉగ్రవాదులనీ ప్రచారం చేస్తోంది. మమ్మల్ని అవమానిస్తున్నారు. ఈ దుష్ప్రచారానికి మేం టీవీలో జవాబివ్వలేం. రేడియో ద్వారా జవాబివ్వకుండా ఉండడానికి గాను సైన్యం 1975 జనవరిలో ఒక వేకువజామున మా ట్రాన్స్ మిటర్ల మీద దాడిచేసి నాశనం చేసింది. వాళ్ళ స్థలంలో ఒక్క మేకును గూడా సవ్యంగా ఉంచలేదు. వాళ్ళక్కడి నుంచి ప్రతిదీ ఎత్తుకుపోయారు. […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-41

మా కథ (దొమితిలా చుంగారా)- 41 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  1974 నవంబర్ లోనే ప్రభుత్వం కొందరు వ్యక్తుల్ని “మౌలికస్థాయి సమన్వయ కర్తలు”గా నియమించింది. వీళ్ళు యజమానులకు, కార్మికులకు మధ్య వారధిలా పనిచేస్తారని వాళ్ళన్నారు. కాని కార్మికుల మీద నిఘావేయడమే వీళ్ళ పని. వాళ్ళు తమ పని మొదలు పెట్టగానే కార్మికులు సమన్వయకర్తల్ని నిరాకరించి, వాళ్ళ నిర్ణయాలను తాము ఒప్పుకోమని ప్రకటించారు. ప్రతి శ్రేణిలోనూ తామే ప్రతినిధులను ఎన్నుకోవడానికీ, వాళ్ళతో “మౌలికస్థాయి ప్రతినిధి […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-40

మా కథ (దొమితిలా చుంగారా)- 40 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  1973 నుంచి మా సంఘం స్త్రీలం రైతాంగ స్త్రీలతో మమేకం కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాం. కాని మాకు అసలైన సమస్య ఇంకా దృఢమైన కార్మిక కర్షక మైత్రి ఏర్పడకపోవడంలో ఉన్నదని త్వరలోనే అర్థమైంది. ఒక విప్లవ శక్తిగా ఒకే వర్గంగా పనిచేసేటంత గాఢమైన మైత్రి వాళ్ళ మధ్య ఇంకా ఏర్పడలేదు. అంతేకాదు, కార్మిక-కర్షక ఒడంబడిక మీద పురుషులే సంతకాలు చేశారు […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-39

మా కథ (దొమితిలా చుంగారా)- 39 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  కార్మిక శక్తి జనరల్ బన్ జెర్ ప్రజా సమ్మతితో అధికారంలోకి రాలేదు. మెషిన్ గన్లతో యూనివర్సిటీల్లో శ్మశాన ప్రశాంతి నెలకొల్పి, లెక్కలేనంత మందిని అరెస్టు చేసి బన్ జెర్ గద్దెనెక్కాడు. అధికారంలో స్థిరపడగానే ఆయన ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టాడు. మొదట డబ్బు విలువ తగ్గించాడు. తర్వాత ‘ఆర్థిక సంస్కరణలు’ తీసుకొచ్చాడు. తర్వాత కార్మికుల రేడియో స్టేషన్లను మూయించాడు. ……. అలా […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-38

మా కథ (దొమితిలా చుంగారా)- 38 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  ప్రజలు – సైన్యం 1970లో మరొక సైనిక తిరుగుబాటు జరిగింది. వైమానికదళం, నావికాదళం, సైన్యం కలిసి దేశాన్ని పాలించేందుకు ఒక ముగ్గురు సభ్యుల పాలనామండలిని ఏర్పరచాలని ప్రయత్నించాయి. జనం అందుకు ఒప్పుకోలేదు. జాతీయస్థాయిలో సమ్మెకు పిలుపిచ్చారు. సిఓబి ప్రతినిధులు వైమానికదళ కేంద్ర స్థావరం ఆలో-ది-లాపాజ్ కు వెళ్ళి జనరల్ తారెసన్ను అధికారం స్వీకరించమని కోరారు. ఆయన అందుకొప్పు కున్నాడు. ప్రజల కోసం […]

Continue Reading
Posted On :