ప్రేమంటే!!!
ప్రేమంటే!!! -జయశ్రీ అట్లూరి ప్రేమంటే!!! రెండక్షరాలే అయినాజీవితంజీవితానికిసంక్షిప్త నిర్వచనం పంచుకునేదే అయినాపంచేద్రియాలు పనిచేయటానికిబిందు కేంద్రం భావం బహుముఖంవ్యక్తిగతంఅయినా ఏకోన్ముఖం మాట మాధుర్యంఛలోక్తులు విసిరే చనువుకన్నీళ్ళు తుడిచే ఆర్తికన్నీళ్ళు పెట్టే ఏకత్వం కళ్ళు మూసుకున్నాతెలిసే స్పర్శఆద మరవటానికినిద్ర పోవటానికి భరోసా నిరాశలో వెన్నుతట్టినిలబెట్టే జీవన దీపంమనసులో స్థిరమైన స్థానంమరొకరిని నిలపలేని అశక్తత నాకు కావలసిందిముఖం లేని నా రేఖాచిత్రాన్నిగోడెక్కించిఆరాధించటం కాదు నన్ను గుర్తించే నీచేతిస్పర్శ నిన్ను నిలవేసే నా చూపునన్ను నిలువరించే నీ విహ్వలతనీకు నాకు మధ్య మనం చెరిపేసిన గీత మన మనసు లోతుల్లోనిస్వాతి ముత్యపు చిప్పఅందులో మనం దాచుకున్నముత్యం లాంటి ప్రేమ అరిగినకొద్దీ పెరిగేది […]
Continue Reading