లేఖాస్త్రం కథలు-5 – ప్రేమఖైదీ
లేఖాస్త్రం కథలు-5 ప్రేమఖైదీ – కోసూరి ఉమాభారతి “ఏమ్మా నిఖిలా, అక్కకి మనం పెళ్ళికొడుకుల ఫోటోలు, వివరాలు పంపించి రెండు వారాలయింది కదూ!. తన వద్ద నుండి ఏమన్నా జవాబు వచ్చిందా? లేదంటే ఫోన్ చేసి కనుక్కో.” అన్నాడు జగన్నాధం… పొద్దుటే కాఫీ అందిస్తున్న కూతురితో. “అవును నాన్నా, పదిహేను రోజులైనా అయింది. పెళ్ళికొడుకుల వివరాలు సేకరించి పంపానే గాని… నేరుగా అక్కతో నేను మాట్లాడనే లేదు తెలుసా? ఇక ఇవాళో, రేపో మాట్లాడుతాను.” అంది నిఖిల […]
Continue Reading