యాత్రాగీతం-38 (బహామాస్ – భాగం-9) బహామాస్ క్రూజ్ రోజు -3 భాగం-2
యాత్రాగీతం బహామాస్ -డా||కె.గీత భాగం-9 బహామాస్ క్రూజ్ (రోజు -3, భాగం-2) అక్కణ్ణించి సిడ్నీ పోయిటర్ బ్రిడ్జి మీదుగా నాసోని ఆనుకుని ఉన్న పారడైజ్ ద్వీపంలోని అట్లాంటిస్ (Atlantis) లగ్జరీ కేసినో & రిసార్ట్ సందర్శనానికి తీసుకెళ్ళేరు. వ్యానులో నుంచి దిగిన మొదటి ప్రదేశం అది కావడంతో పిల్లలు హుషారుగా పరుగులు తీసేరు. ప్రాచీన ఈజిప్ట్ కళాకృతిలో నిర్మించబడిన అధునాతనమైన అతి పెద్ద రిసార్ట్ అది. మధ్య బ్రిడ్జితో కలపబడిన […]
Continue Reading