బన్నారుగట్ట జూ పార్కు
బన్నారుగట్ట జూ పార్కు -డా.కందేపి రాణి ప్రసాద్ బన్నారుగట్ట నేషనల్ పార్క్ ను నేను దాదపుగా పాతికేళ్ళ క్రితం చూశాను. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఉన్నది. అప్పట్లో మేము నెలకోసారి రిలాక్సేషన్ కోసం బెంగుళూరు వచ్చేవాళ్ళం. పేషెంట్ల అనారోగ్య వాతావరణాల మధ్యనుండి చల్లని చెట్ల గాలుల కోసం బెంగుళూరు వచ్చేవాళ్ళం. అప్పుడు మా పిల్లలు మూడు, నాలుగేళ్ళ వయసుల వాళ్ళు. కాబట్టి వాళ్ళ సరదా పడాలంటే జూపార్కులే కదా మా ఫ్రెండు వాళ్ళ ప్యామిలీతో కలసి బన్నారుగట్ట నేషనల్ పార్కుకు వెళ్ళాం. […]
Continue Reading