విజ్ఞానశాస్త్రంలో వనితలు-9 తారా పథంలోకి దూసుకెళ్ళిన ఖగోళ శాస్త్రవేత్త- బియెట్రిస్హిల్ టిన్స్‌లే (1941-1981)
విజ్ఞానశాస్త్రంలో వనితలు-9 తారా పథంలోకి దూసుకెళ్ళిన ఖగోళ శాస్త్రవేత్త- బియెట్రిస్హిల్ టిన్స్‌లే (1941-1981) – బ్రిస్బేన్ శారద నేను ఈ శీర్షికన మహిళా శాస్త్రవేత్తల గురించి వ్రాయడం మొదలు పెట్టినప్పుడు ప్రపంచంలోని అన్ని ఖండాల నుంచి కనీసం ఒక్కొక్కరినైనా పరిచయం చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలోని ఏ మూలనైనా, వివక్ష స్వరూపాలు ఎటువంటివైనా, దానికి ఎదురుతిరిగి అనుకున్నది సాధించేవారి వ్యక్తిత్వాలూ, తీరు తెన్నులూ ఒకేలాగుంటవి. ఆ క్రమంలో ఐరోపా, అమెరికా, భారత్, ఆస్ట్రేలియా ముగించి న్యూజీలాండ్ వైపు […]
Continue Reading