image_print

నెచ్చెలి-2024 డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం

నెచ్చెలి-2024 డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం -ఎడిటర్ డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం ——————————————————– ప్రథమ బహుమతి రూ.1500/- (డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) బి.కళాగోపాల్ – యోధ..! పురస్కార పత్రంతో బాటూ, అభినందనలతో కవితని ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాం. *** యోధ..! -బి.కళాగోపాల్ విట్రియోల్ నా ముఖాన్ని కాల్చేస్తూ చర్మాన్ని మండిస్తూ / శిరోజాలు అంటుకు పోయి కనుగుడ్లు చితికిపోయి / ముక్కురంధ్రాలు మూసుకుపోయి చెవులు తెగిపడి / చెంపలు కరిగి బొమికెలు […]

Continue Reading
Posted On :

ఆరని జ్వాల (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

ఆరని జ్వాల (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) -బి.కళాగోపాల్ బ్యాగ్ లో నుండి మరోసారి ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్స్ కాపీని చూసుకొని సర్దుకున్నాను. బాబు నుదుటి పై చెయ్యివేసి చూశాను. జ్వరం జారింది. వేసుకున్న టీషర్ట్ చెమటలు పోసి తడిచిపోయింది వాడికి. అటుకేసి తిరిగాడు. దిగులుపొర నా గుండెల్ని మెలి పెట్టింది. బి.టెక్ సెమిస్టర్ పరీక్షల్లో ఈ డెంగీ జ్వరమొకటి వాడికి. ఇంకో రెండు పరీక్షలు రాయాలి. ఈ వేసవిలో మే ఐదు, ఆరు […]

Continue Reading
Posted On :

నిర్భయనై విహరిస్తా (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

నిర్భయనై విహరిస్తా..! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – బి.కళాగోపాల్ జలజకు హృదయమంతా కలచి వేయసాగింది. ఊరుతున్న కన్నీళ్లను మాటిమాటికీ తుడుచుకో సాగింది. ఆవేదనతో ఆమె మనస్సంతా కుతకుతలాడసాగింది. గుండె గూడుపట్లను కుదుపుతున్న దుఃఖాన్ని మోస్తూ ఆమె నిలువెల్ల శోకతప్తగా నిలబడింది. హాస్పిటల్ లో ఉరుకులు.. పరుగులు పెడుతున్న సిబ్బంది. […]

Continue Reading
Posted On :