బ్రహ్మ కడగని పాదము (కవిత)
బ్రహ్మ కడగని పాదము (కవిత) -జయశ్రీ మువ్వా ఎల్లిపోతున్నాం… ఖాళీ పాదాలు మావి , అందుకే … తేలిగ్గా కదిలెల్లిపోతున్నాం .. బరువవుతున్న బ్రతుకుని చింకి చాపల్లో చుట్టుకెళ్ళిపోతాం చిరిగిన కలల్ని చీకట్లో దాచుకుంటూ .. మా పొలిమేర పొరల్లోకి లాక్కెళ్ళి పోతాం శెలవు చీటీ కూడా రాసిచ్చి పోలేని నిశానీ కలాలం మేమిన్నాళ్ళూ గుర్తించలేదు కానీ మిగులు జీవితాల మూలల్లో గుంపుగా కంపు వాడల మీద పరాన్నజీవులు కారా మీరూ..? పురుగు వచ్చిందని ఏరివేసిన మెరిగలయ్యాము […]
Continue Reading