భూమాతలు (కవిత)
భూమాతలు – సిరికి స్వామినాయుడు వాళ్ల త్యాగాల ముందు మనమెంత ?వాళ్ల సహనంముందు మనమెంత ? వాళ్ళు .. భూమాతలు కాసింత బరువును మోసేందుకేమనం ఆపసోపాలు పడతాంగానీ ..అంతటి యింటిని – వాళ్లుభుజాలమీద ఇట్టే మోస్తారు ! చీకట్లను మింగి వేకువల్ని ప్రసవిస్తారు ఆశల్నీ కోర్కెల్నీ ..తమలోనే సంలీనం జేసుకొనీనిర్మల నదీప్రవాహాలై సాగిపోతారు ! వాళ్లు .. దుర్గమ అరణ్యాలు ఛేదించాలనుకుంటే .. మొలకై ప్రణమిల్లాల్సిందే వాళ్లు .. దయా కల్పవృక్షాలు కరుణపొందాలనుకుంటే .. దోసిలి పట్టాల్సిందే ! వాళ్లు .. జీవనదులు అమేయ జలగీతాల్ని వినాలనుకుంటే ..అంతరాంతరగాధాల్లోకి దూకాల్సిందే ..వాళ్ళు […]
Continue Reading