భూలోక స్వర్గం (కథ)-డా||కె.గీత
భూలోక స్వర్గం -డా.కె.గీత అబ్బాజాన్ అలవాటు ప్రకారం వేకువజామునే లేచి దువా మొదలుపెట్టేడు. ఆయన నిశ్శబ్దంగా వంగి, లేచి దువా చేస్తూ ఉంటే నాకు మా పక్కనే ఉన్న బొమ్మ జెముడు చెట్టు కదిలి నా వైపు తరుముకొస్తున్నట్టు అనిపించి ముసుగు మీదికి లాక్కున్నాను. నా పక్కనే చలికి వణుకుతున్న ఛోటా భాయీ అకీం మీదికి […]
Continue Reading