వసంత కాలమ్-11 గోపికాబొమ్మలు
గోపికాబొమ్మలు -వసంతలక్ష్మి అయ్యగారి మొన్న సంక్రాంతికి ముందూ వెనుక …రెండుమూడు పేరంటాలకి వెళ్లివచ్చాను.మా కొత్త ఫ్లాటుకొచ్చాకా గేటుదాటి బయట యిరుగుపొరుగు నాకు బొత్తిగా ఎవ్వరూ తెలియదు.నలుగురి తో పరిచయాలిష్టపడతానుకనుక పిలిచినచోటకల్లా వెళ్లాను.కొత్త కనుక ”సునిశిత పరిశీలనకుపెద్దపీటవేసి కూర్చోబెట్టి …నోటికి చిన్నిషీల్ తాళంవేశాననొచ్చు.‘‘ నా మూలాలు తూగోజీ కోనసీమవే అయినా…ఊహ తెలిసినప్పటినుండీ హైదరాబాదీ నే!అంచేత భాష అర్థమవకపోవడం వంటి యిష్యూస్ అస్సలు లేవు.పైగా అన్నియాసలమాధుర్యాన్ని ఆస్వాదిస్తాను,ఆనందిస్తాను,తనివి తీరా!! ముక్కనుమ నాడు సాయంత్రం నేను వెళ్లిన వారిల్లు పేరంటాళ్లతో సందడిగా […]
Continue Reading