మంచు తీగ (కవిత)- డా.కాళ్ళకూరి శైలజ
మంచు తీగ -డా.కాళ్ళకూరి శైలజ మోగని తీగ వెనుక ఆగిందా? ఆగి ఉందా? అని పిలుపు కోసం వెతుకులాట.ప్రతీ వాగ్దానపు కర్ర మీద ఒక ఆశాలత పాకించి పొంగిపోయిన మనసు తీగకు అల్లుకునే గుణం ఉంటుంది మంచు పేరుకుపోయాక మాత్రం వసంతం వచ్చేదాకా వేచి చూడాలి . పదాలు పై తొడుగులు, చెప్పీ,చెప్పక కొన్ని భావాలు దాచి పెడతాయితాబేలు పెంకు వెనక దాక్కుంటుంది!అవకాశం ఉంటే ఇదే బ్రతుకుఇలాగే గడుపుతావా? అవునేమో! కాదేమో! గడియారం కేసి చూస్తూ వెలుగు పారబోసినందుకుకాలం […]
Continue Reading