వసంతవల్లరి – మంత్రసాని (కె.వరలక్ష్మికథ)
https://youtu.be/iHBOYjBPuC4 ఆడియో కథలు మంత్రసాని (కథ) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి తెల్లగా తెల్లారిపోయింది. ఉలిక్కి పడి లేచి కూర్చుంది లోవ. పిల్లలు నలుగురూ ఒకళ్ళమీదొకళ్లు పడి నిద్దరోతున్నారు. ఆ చుట్టు గుడిసెలో అందరూ కాళ్లుచాపుకొని విశాలంగా పడుకోడానికి జాగాలేదు. “లెగండి లెగండి” అని పిల్లల్ని ఒకో చరుపు చరిచి విడిపోయిన జుట్టుని ముడేసుకుంటూ వాకిట్లోకొచ్చింది. లోవని చూడగానే దడిలోపలి పందులు రెండూ గీపెట్టడం మొదలెట్టాయి. తడిక లాగి వాటిని వదిలేసి వచ్చింది. చూరుకింద కుక్కి […]
Continue Reading