మక్కెన సుబ్బరామయ్య ఫౌండేషన్ సాహితీ పురస్కారాలు 2025
మక్కెన సుబ్బరామయ్య ఫౌండేషన్ సాహితీ పురస్కారాలు 2025 -ఎడిటర్ ఈ క్రింద పేర్కొన్న సాహిత్య పురస్కారాల (11వ) కోసం రాష్ట్రేతర / ఉభయ తెలుగు రాష్ట్రాల రచయితల నుండి 2024 సం॥లో (జనవరి నుండి డిసెంబర్ వరకు) ప్రచురించిన పుస్తకాలను ఆహ్వానిస్తున్నాము. 1) శ్రీ మక్కెన రామ సుబ్బయ్య కధా పురస్కారం 2) ఆచార్య నెల్లుట్ల కవితా పురస్కారం 3) డా॥ కె వి రావు కవితా ప్రక్రియ పురస్కారం (మినీ కవితలు, గజల్స్, నానీలు, హైకూలు, దీర్ఘకవితలు […]
Continue Reading