మరల సేద్యానికి – శివరాం కారంత్
మరల సేద్యానికి – శివరాం కారంత్ (1902-1997) -అనురాధ నాదెళ్ల ‘మరల సేద్యానికి’ నవల కన్నడంలో శ్రీ శివరాం కారంత్ 1941 లో ‘మరళి మణ్ణిగె’ పేరుతో రాసారు. శివరాం కారంత్ భారతదేశపు అగ్రశ్రేణి రచయితల్లో ఒకరు. ఆయన సాహిత్యంతో పాటు యక్షగానకళ ఉధ్ధరణకు, వితంతు పునర్వివాహాలకు, పర్యావరణ సంరక్షణకు ఉద్యమాలను నడిపారు. నవలలు, నాటికలు, పిల్లల సాహిత్యం విస్తృతంగా రాసారు. వీరికి సాహిత్య అకాడమీ అవార్డు, […]
Continue Reading