మరో సమిథ (కథ)
మరో సమిథ -ఆదూరి హైమావతి కారు దిగి తలెత్తి చుట్టూ చూసింది సిరి. వెంటనే తలత్రిప్పి తండ్రికేసి చూసి “భయంగా ఉంది నాయనా! ఇంతపెద్ద భవనంలో నా క్లాసెక్కడో ఎలాతెల్సుకోనూ” అంది భీతి గా. “ఉండు తల్లీ! నిన్నొక్కదాన్నే ఎలాపంపుతానూ?నేనొస్తాగా “అంటూ కారు దిగి సిరి వెంట నడిచాడు ఆమెతండ్రి ఆనందయ్య. ఇద్దరూ నడుస్తూ మెయిన్ ఆఫీస్ లోనికెళ్ళారు. తనను పరిచయం చేసుకుని, తన పాప క్లాస్ ఎక్కడో అడగ్గా, ఆఫీస్ లో ఆ ఉద్యోగి ఒక […]
Continue Reading