మర్చిపోతున్నారు (కవిత)
మర్చిపోతున్నారు -లక్ష్మీ శ్రీనివాస్ అమ్మ పాలు వదిలిఅమ్మకం పాలు రుచి చూచినప్పుడేఅమ్మ భాషను మరిచి ..అమ్మకం భాషకు బానిస అయ్యారు!స్వేచ్ఛగా తెలుగు భాషనుమాట్లాడడానికి మొహం చాటేసుకుంటూ పరాయి భాషను బ్రతికిస్తూగొప్పగా బ్రతుకుతున్నామనిఅనుకొంటున్నారు కానిబ్రతుకంతా బానిసేనని మర్చి పోయారు !! నేడు పరాయి భాష కోసంప్రాకులాడుతున్న వాళ్లంతావిదేశాలకు పారిపోయికన్న వాళ్ళను అనాధలుగా చేసివాళ్ళ కన్నీటికి కారణమవుతున్నారుతెలుగు జాతి ఆత్మ గౌరవానికితెలుగు భాష మనుగడకు భంగం చేకూరుస్తున్నారుచీకటికి వెలుగు కరువైనట్టుతెలుగుకి తెలుగువాడు మరుగౌతున్నాడు!! పెద్ద పెద్ద చట్ట సభలలోసూటు బూటు వేసుకొనిఅర్ధం కాని పదాలతోఫ్యాషన్ […]
Continue Reading