మా కథ (దొమితిలా చుంగారా)-31
మా కథ రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ అప్పుడు వాళ్లో ఉత్తరం పట్టుకొచ్చారు. అది చాల కుదురుగా, అందంగా రాసి ఉంది. నార్ బెల్టి నాకు చాలమంచి స్నేహితురాలు గనుక ఆవిడ రాత నాకు బాగా తెలుసు. ఆ ఉత్తరంలో ఉన్నది మాత్రం కచ్చితంగా ఆవిడ రాతకాదు. ఆ ఉత్తరంలో నార్బెర్టా – ది ఆగిలార్ నైన తాను తన పిల్లల మీద ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడి ఫలితంగా తనకు తెలిసిన విషయాలు ప్రకటిస్తున్నాననీ, […]
Continue Reading