మా కథ (దొమితిలా చుంగారా)-48
మా కథ (దొమితిలా చుంగారా)- 48 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ 1976 నా ప్రజలు కోరేదేమిటి? సమావేశం తర్వాత ఆరోగ్య కారణాల వల్ల నేను రెండు నెలలపాటు మెక్సికోలోనే ఉన్నాను. నేను నా కుటుంబానికి ఎన్నో ఉత్తరాలు రాశానుగాని అవేవీ అందినట్టు లేదు. ఇక దానితో నా తిరుగు ప్రయాణం గురించి కొన్ని వదంతులు ప్రచారమయ్యాయి. ఆంతరంగిక మంత్రిత్వ శాఖ నాకేవో ఇబ్బందులు కలిగిస్తున్నదనుకొని కొందరు నిరసన తెలపడానికి లాపాజ్ వెళ్ళారు కూడా. […]
Continue Reading