బతుకు చిత్రం నవల (భాగం-27)
బతుకు చిత్రం-27 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . *** ఇంతకు ముందయితే సరూపను సయిదులు కూడా ఆరాధనగా చూసేవాడు. దానికి కారణం తనకు ఎప్పుడు వచ్చిన ప్రత్యేకంగా వేడి వేడి గారెలు. మిర్చీలు […]
Continue Reading