జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-6
జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-6 -కల్లూరి భాస్కరం వేదాలు, పురాణాలు, రామాయణ, మహాభారతాల్లో తరచు కనిపించే ఘట్టాలలో దేవాసుర సంగ్రామాలు ఒకటి. ఆ యుద్ధాల సందర్భంలో ఆయుధాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. కాస్త శ్రద్ధగా గమనిస్తే ఈ ఆయుధాలు తమవైన ఒక పరిణామ చరిత్రను బోధిస్తూ ఉంటాయి. ఆర్థికంగా, సాంస్కృతికంగా, నాగరికంగా వివిధ జనాల మధ్య ఉన్న అంతరాలను కూడా చెబుతుంటాయి. ఉదాహరణకు, మహాభారతం, ఆదిపర్వంలో చిత్రించిన దేవాసుర సంగ్రామాన్నే తీసుకోండి. క్షీరసాగరమథనంలో పుట్టిన అమృతం అసురుల […]
Continue Reading