మా కథ (దొమితిలా చుంగారా)-36
మా కథ (దొమితిలా చుంగారా)- 36 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ బడి ప్రారంభోత్సవంనాడు మంత్రులొచ్చారు.’ పత్రికలవాళ్ళోచ్చారు. ప్రారంభోత్సవం అప్పుడు. మహా ఆడంబరంగా జరిగింది. “ప్రభుత్వ నిర్మాణాల సంఖ్యకు మరొకటి జత కూడింది” అంటూ మంత్రులు గప్పాలు కొట్టుకున్నారు. “ప్రభుత్వం ప్రజల పట్ల తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తోంది. బారియెంటోస్ ప్రభుత్వం మొట్టమొదట రైతు గురించే ఆలోచిస్తుంది. బొలీవియన్ రైతు ఇంకెంత మాత్రమూ గత కాలపు అజ్ఞాని కాగూడదు! ఇదిగో అందుకు రుజువు చూడండి. […]
Continue Reading