అనగనగా- మార్పు
మార్పు -ఆదూరి హైమావతి ఆరోక్లాస్ చదివే ఆనంద్ కు చదువుకంటే ఆటలంటేనే ఎక్కువ మక్కువ. తల్లి అన్నపూర్ణమ్మ ఎంతచెప్పినా చదువు జోలికే వెళ్ళడు. క్రికెట్ వాడికి ఆరోప్రాణం. క్రికెట్ మ్యాచ్ ఎక్కడజరుగుతున్నా తిండి సైతం మానేసి, బడిఎగ్గొట్టి, టి.వి.కి అతుక్కు పోతాడు. వాడి మూడునెలల పరీక్షల ప్రోగ్రెస్ కార్డ్ చూసి తండ్రి నాగేశం ఎంతో బాధపడి వాడిని కోప్పడ్డా ఆనంద్ లో మార్పు లేదు. నాగేశం వాడిస్కూల్ కెళ్ళి క్లాస్ టీచరైన గణపతి మాస్టార్ తో మాట్లాడాడు. గణపతి మాస్టర్ […]
Continue Reading