సంపాదకీయం-సెప్టెంబర్, 2024
“నెచ్చెలి”మాట వైపరీత్యం -డా|| కె.గీత ఈ మధ్య ఏవిటో అన్నీ విపరీతాలే! ఎండకి ఎండా వానకి వానా చలికి చలీ మంచుకి మంచూ భూగోళమంతా గందరగోళం అయోమయం ఏవిటీ విపరీతాలంటే వాతావరణం గురించా! మనుషుల గురించేమో అనుకున్నాలెండి.. అంటే కొందరు అయితే ఎక్కడలేని ప్రేమా చూపించెయ్యడం లేకపోతే పాతాళానికి తొక్కెయ్యడం ఇంకా కొందరైతే ప్రేమ నటిస్తూ వెనక గోతులు తియ్యడం ఇక మరి కొందరు డబ్బు కోసమే ఆప్యాయతలు కొనితెచ్చుకోవడం ఇక… చాలు బాబోయ్ చాలు మనుషుల్లో […]
Continue Reading