చిత్రం-33
చిత్రం-33 జాన్ సింగర్ సార్జెంట్ -గణేశ్వరరావు సుప్రసిద్ధ చిత్రకారుడు జాన్ సింగర్ సార్జెంట్ కి ఫ్రాన్స్ లో గోచరో (Gautreau) తో పరిచయం అయింది. ఆమెది అపురూప సౌదర్యం – కొనదేరిన ముక్కు, ఎత్తైన నుదురు, హంసను గుర్తుకు తెచ్చే మెడ, సన్నని నడుము. ఇసుక గడియారం లాంటి వంపు సొంపులున్న ఆకృతి – ప్రతీ చిత్రకారుడికి ఆమె బొమ్మ గీయాలని, పాలరాతిపై శిల్పం చెక్కాలనీ అనిపించేది . సార్జెంట్ ఆమె వ్యామోహంలో పడ్డాడు. ఆమె చిత్రం […]
Continue Reading