నారి సారించిన నవల-14
నారిసారించిన నవల-14 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే డా. పి. శ్రీదేవి వ్రాసిన నవల ఒకే ఒక్కటి ‘కాలాతీత వ్యక్తులు’. అయినా ఆ నవలే సాహిత్య చరిత్రలో ఆమె పేరును సుస్థిరం చేసింది. 1929 లో సెప్టెంబర్ 21 వ తేదీన అనకాపల్లిలో జన్మించిన శ్రీదేవి వృత్తిరీత్యా వైద్యురాలు. ప్రవృత్తి సాహిత్యం. స్వయంగా కవిత్వం, కథలు వ్రాసింది.1957 లో ఆమె ప్రచురించిన ‘ఉరుములు- మెరుపులు’ అనే కథల సంపుటికి ముందుమాట వ్రాసిన గోరాశాస్త్రి ఆమెను […]
Continue Reading