బొమ్మల్కతలు-20
బొమ్మల్కతలు-20 -గిరిధర్ పొట్టేపాళెం ఈ పెయింటింగ్ చూడగనే ఠక్కున మదిలో మెదిలేది “వి. ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ” కాలం, ఆ కాలేజి లో “కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్” డిగ్రీ చేస్తున్న నాలుగేళ్ళ పాటు గడచిన ఒంటరి పెయింటింగ్ ప్రయాణం, ఆ ప్రయాణం లో “పెయింటింగ్” మెటీరియల్ కోసం విజయవాడ బుక్ షాపులు మొత్తం గాలిస్తూ సరికొత్త దారులు వెతుకుతూ ముందుకి సాగిన వైనం. తొమ్మిదేళ్ళ వయసులో ఆరేళ్ళు ఇంటికి […]
Continue Reading