డా|| కె. గీత గారి వెనుతిరగని వెన్నెల & ట్రావెలాగ్స్- ఒక సమాలోచనం
డా||కె. గీత గారి వెనుతిరగని వెన్నెల & ట్రావెలాగ్స్- ఒక సమాలోచనం -వి. విజయకుమార్ (“సేవా” సంస్థ వారి “డా||కె. గీత సాహితీ వీక్షణం” సమావేశ ప్రసంగ పాఠం) నిజానికి గీత గారి సాహితీ సమాలోచనం అంటే రెండు విభిన్న ప్రపంచాల మధ్య ఇంద్రధనస్సులా వెల్లివిరిసిన రంగుల వారధిపై యాత్రా కథనం లాంటిదని చెప్పాలి. బహుముఖాలుగా, వైవిధ్య భరితమైన సాహితీ ప్రక్రియలతో అప్రతిహతంగా తనదైన శైలిలో ముందుకు వెళుతూ నెచ్చలి […]
Continue Reading