మా ఊరు చూడాలని ఉందా?
మా ఊరు చూడాలని ఉందా? -డా.కె.గీత ఉభయకుశలోపరి! రేపు ఉదయం మీరు మా ఊరు మీదుగా వెళ్తూ మార్గమధ్యంలో ఓ పూట మాఊళ్ళో ఆగాలనుందని, ఏమేం చూడాల్సిన విశేషాలున్నాయో చెప్పమని మీ నించి మెసేజీని అమెరికా సమయంలో తెల్లారగట్ల చూసినపుడు ఇక నిద్ర పడితే ఒట్టు. ఎప్పుడో ఊరొదిలి వలస పక్షినైన నేను, నాలుగేళ్ళకో, అయిదేళ్ళకో ఓ సారి వెళ్ళోచ్చే నేను మా ఊళ్ళో చూడ్డానికి ఏమున్నాయని చెప్పను? కిందటేడాది చంటిదాని మొక్కు తీర్చడానికి అన్నవరం వెళ్తూ, […]
Continue Reading