పేషంట్ చెప్పే కథలు-4 ముళ్ళగులాబి
పేషంట్ చెప్పే కథలు – 4 ముళ్ళగులాబి -ఆలూరి విజయలక్ష్మి “హలో రేఖా!” చిరునవ్వు అధరాలపై అందంగా మెరుస్తూండగా లోపలికి అడుగు పెట్టింది శృతి. సోఫాలో పడుకున్న రేఖ కళ్ళ చుట్టూ నల్లని వలయాలు. పసిమిరంగు శరీరం వన్నె తరిగినట్లు వుంది. చురుగ్గా, ఉత్సాహంగా ఉండే చూపులు నిర్లిప్తంగా, స్తబ్దంగా ఉన్నాయి. “సారీ మేడం! మీ కసలే తీరికుండదని తెలిసీ అక్కడిదాకా రాలేక ఇంటికి రప్పించాను. పైకిలేస్తే కళ్ళు తిరుగుతున్నాయి.’ “ఫర్వాలేదు” రేఖ పల్స్ గమనిస్తూ అంది […]
Continue Reading