భారతదేశం నా జైలు జీవితం- మేరీ టైలర్
భారతదేశ జైలు లో ఒక విదేశీ మహిళ పోరాటం – మేరీ టైలర్ అనుభవాలు -పి.జ్యోతి నేను ఎనిమదవ తరగతిలో ఉన్నప్పుడనుకుంటా “భారతదేశంలో నా జైలు జీవితం” అనే ఈ పుస్తకాన్ని మొదట చదివాను, అప్పుడు ఏం అర్ధమయ్యిందో కాని భారతదేశ జైలులో కొన్ని సంవత్సరాలు ఉన్న బ్రిటీషు మహిళ గా మేరీ టైలర్ గుర్తు ఉండిపోయింది. ఈ పుస్తకం మళ్ళీ రీప్రీంట్ అయ్యింది అని తెలుసుకుని ఇది మళ్ళీ చదవాలని కొన్నాను. ఒక విదేశీ మహిళ మరో […]
Continue Reading