ఈజిప్టు పర్యటన – 1
ఈజిప్టు పర్యటన – 1 -సుశీల నాగరాజ నాకు ఇష్టమైన విషయాలలో ఒకటి ప్రదేశాలు చూడటం. ఎన్నో రోజుల్నించి ఈజిప్టు చూడాలన్న కోరిక మార్చినెలలో సాకారమైంది. నేటి యువతరం ఆన్ లైన్లో అన్నీ చూసుకొని, రిజర్వేషన్లు చేసుకొని, వాళ్ళకు నచ్చిన స్థలాలను ఎంచుకొని ఇష్టమైనన్ని రోజులు హాయిగా తిరిగి వస్తారు. మేము ఎప్పుడూ ట్రావెల్స్ ద్వారానే వెళ్తుంటాము. ఇందులో అనుకూలాలూ అనానుకూలాలూ రెండూ ఉన్నాయి. అన్నీ వాళ్ళే చూసుకొంటారు. ముఖ్యంగా భోజనాలకు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. కానీ […]
Continue Reading