రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-6
రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-6 -సి.రమణ బౌద్ధ మూల గ్రంధాలు త్రిపిటకములు: పిటకం అంటే బుట్ట, గంప అని అర్థం. తథాగతుడు మహా నిర్వాణం చెందిన మూడు నెలల తర్వాత, ఆయన ప్రధాన శిష్యులు, భిక్షువులు కలసి బుద్ధుని బోధనలు, సందేశాలు, ధర్మోపదేశాలు అన్నిటినీ మూడు సంకలనాలుగా విభజించారు. వీటిని మౌఖిక పఠనం ద్వారా, శుద్ధ రూపంలో శిష్యపరంపర కాపాడగలిగారు. అపారమైన సూక్తులు, ధర్మాలు, బోధనలు సహేతుకంగా విభజించాలంటే విశేషమైన మేధస్సు కల వారై ఉండాలి. ఆ రోజుల్లో […]
Continue Reading