image_print

మానవవాదిగా డాక్టర్ గౌరి మాలిక్

     మానవవాదిగా డాక్టర్ గౌరి మాలిక్ -ఎన్.ఇన్నయ్య డాక్టర్ గౌరి మాలిక్ బజాజ్ మానవవాదిగా రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికను నడిపింది. స్వతహాగా ఆమె ప్రాక్టీసు చేసిన డాక్టర్. ఢిల్లీలో చాలా పేరున్న డాక్టర్.  ఆమె ప్రేమనాథ్ బజాజ్ కుమార్తె. విటాస్టాస్ స్త్రీల గురించి బజాజ్ రాసిన పుస్తకాన్ని అంకితం అందుకున్న వారిలో ఆమె వున్నది. వైద్యవృత్తిలో పేరు తెచ్చుకున్న గౌరి, తండ్రిని, భర్తను కోల్పోయిన తరువాత, స్వయంగా రంగంలోకి దిగి, రాడికల్ హ్యూమనిట్ పత్రికను కొనసాగించింది. ఆ […]

Continue Reading
Posted On :

“సిరివెన్నెల”లో విరిసిన నందివర్థనాలు

      సిరివెన్నెలలో విరిసిన ‘నంది’వర్ధనాలు -వారణాసి నాగలక్ష్మి వెన్నెలంటే ఎవరికిష్టం ఉండదు? దానికి సిరి కూడా తోడైతే ఆ వైభోగమే వేరు. ఆయనదెంత సిరిగల సాహిత్యం కాకపోతే ప్రతి కవీ కలవరించే, భావుకుడైన ప్రతివ్యక్తీ పలవరించే వెన్నెలనే తన పేరుగా పొందుతారు! తను గీత రచయితగా పనిచేసిన మొదటి సినిమాకే నంది అవార్డు అందుకున్న సిరివెన్నెల ఆ తరువాత ముప్ఫయ్యేళ్లకే మరో పది నందులు గెల్చుకున్నారు. గొప్ప పాటల్ని రాయడమే కాదు వాటిలో వ్యక్తమైన జీవన తాత్వికతనీ, ఔదార్యాన్నీ, […]

Continue Reading
komala

మాయమైన మరో ప్రేమమూర్తి, అనువాదకురాలు (వెనిగళ్ళ కోమల గారికి నివాళి!)

  మాయమైన మరో ప్రేమమూర్తి, అనువాదకురాలు (నెచ్చెలి రచయిత్రి వెనిగళ్ళ కోమల గారికి నెచ్చెలి కన్నీటి నివాళి సమర్పిస్తూంది!) -దామరాజు నాగలక్ష్మి ప్రముఖ పాత్రికేయులు, హేతువాది, మానవవాది, రచయిత నరిసెట్టి ఇన్నయ్యగారి సహచరి, రచయిత్రి వెనిగళ్ళ కోమలగారు ప్రపంచానికి దూరమయ్యారు. ఇన్నయ్యగారి కుటుంబానికి మూలస్తంభం ఒరిగిపోయింది. మొక్కల మధ్య మొక్కగా, పువ్వుల మధ్య పువ్వుగా, పుస్తకాల ప్రేమికురాలిగా ఆనందంగా వుంటూ… చక్కటి అనువాదకురాలిగా కొన్ని పుస్తకాలు అనువాదం చేశారు. తన జీవితాంతం పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవారు. ఆప్యాయతకి పెట్టింది […]

Continue Reading

నాలుగో పిరమిడ్ – ఉమ్ కుల్తుం

     నాలుగో పిరమిడ్ -ఉమ్ కుల్తుం -ఎన్.ఇన్నయ్య ఒక దేశాన్ని మాత్రమే గాక అరబ్ ప్రపంచాన్ని సమ్మోహితం చేసిన గాయని ఉమ్ కుల్తుం.  1898 డిసెంబరు 31న జన్మించిన కుమ్, 1975 వరకూ ఈ జిప్టులో అరబ్ లోకంలో గాయనీ సామ్రాట్టుగా చలామణి అయింది. నేడు ఈజిప్టు రాజధాని కైరోలో కుంపేరిట ఒక థియేటర్ వున్నది. ఆమె పాటల్ని వినడానికి అక్కడకు సందర్శకులు వచ్చేస్తుంటారు. కుమ్ పాడిననంత కాలం సాయంత్రం 6 గంటలకు వ్యాపారాలతో సహా అన్నీ […]

Continue Reading
Posted On :

సిరికోన- శ్రీమతి రుక్మిణమ్మ గంగిశెట్టి స్మారక ఉత్తమ ప్రథమ కవితాసంపుటి కవయిత్రి పురస్కారం

సిరికోన- శ్రీమతి రుక్మిణమ్మ గంగిశెట్టి స్మారక ఉత్తమ ప్రథమ కవితాసంపుటి కవయిత్రి పురస్కారం   *2019-2021 మధ్యకాలంలో వెలువరించిన కవయిత్రుల ‘ఉత్తమ’ ప్రథమ కవితాసంపుటికి పురస్కారం* 1. మరోమాటలో చెప్పాలంటే కవయిత్రుల డెబ్యూ సంపుటికి! 2. అవి 2019 జనవరి నుంచి 2021 డిసెంబర్ ఆఖరులోగా ‘ముద్రితమై’ ఉండాలి. 3. పరిశీలనకు పంపే సంపుటి కనీసం ముద్రణలో 80 పుటలు ఉండి తీరాలి. (ముందు మాటలు, అభినందన వగైరాలు కాకుండా. కేవలం కవితలు మాత్రమే.) 4. ‘ముద్రిత […]

Continue Reading
Posted On :

ఉడిపి -మంగుళూరు యాత్ర

ఉడిపి -మంగుళూరు యాత్ర -రాచపూటి రమేష్ 1982లో తిరుపతిని ఎస్వీ యూనివర్సిటీ కేంపస్ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థుల బృందం ప్రతి ఏడు దర్శనీయ స్థలాలకు ఉల్లాస యాత్ర నిర్వహిస్తూ వుంటుంది. 2021 ఫిబ్రవరి 26, 27, 28 మార్చ్ 1వ తారీఖులలో అలా మంగుళూరు, ఉడిపిలకు యాత్ర నిమిత్తం మేము 20 మందిమి వివిధ ప్రదేశాలనుండి బయలుదేరాం. చెన్నై నుండి ఫ్లైట్లో 26వ తారీఖు మంగుళూరు చేరుకున్నాము. మంగుళూరు బీచిని ఆనుకొని వున్న పీటర్ అండ్ […]

Continue Reading
Posted On :

రావూరి మనోరమ

 రావూరి మనోరమ -ఎన్.ఇన్నయ్య 93 సంవత్సరాల మనోరమ గోరా కుమార్తె. ప్రస్తుతం విజయవాడలో నాస్తిక కేంద్రం దగ్గరే వారు వుంటున్నారు. మనోరమ పెళ్ళి చారిత్రాత్మకం. గాంధీ గారి దగ్గరకు వెళ్ళి ఆయన ఆశీస్సులతో ఆశ్రమంలో పెళ్ళి చేసుకుంటామన్నారు. గాంధీజీ అంగీకరించి 1948లో రమ్మని, పెళ్ళి నిరభ్యంతరంగా చేసుకోవచ్చని చెప్పారు. సంతోషంగా తిరిగి వచ్చి పెళ్ళికి సిద్ధమౌతున్న సమయానికి, హిందూ మత మూర్ఖుడు పిస్టల్ తో గాంధీజీని కాల్చి చంపారు. అయినా మనోరమ, అర్జునరావు ఆశ్రమానికి వెళ్ళి అనుకున్న […]

Continue Reading
Posted On :

జ్వలిత కౌసల్య (ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి కావ్యంపై సమీక్ష)

జ్వలిత కౌసల్య (ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి కావ్యంపై సమీక్ష) -డా. సిహెచ్.సుశీల ” నన్ను మీ తండ్రి పెండ్లాడే, నాటినుండి ఒక్క శుభముగానీ,  సుఖమే ఒకటి గాని ఇంతవరకు నే జూచిన ఎరుక లేదు”…       రామాయణంలో *కౌసల్య* ఒక సాత్విక పాత్ర. కానీ అలాంటి సత్త్వ గుణం గల స్త్రీలోనూ సవతుల పోరు, భర్త నిరాదరణ వల్ల ఎన్ని ఆవేశాగ్నులు రగులుతాయో భావన చేశారు ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు జ్వలిత కౌసల్య కావ్యంలో.      […]

Continue Reading