కొత్త అడుగులు-24 ‘కళ్యాణీ కుంజ’
కొత్త అడుగులు – 24 ఒక ఆదివాసీగళం కళ్యాణి కుంజ – శిలాలోలిత చదువులకు చాలా దూరంగా నెట్టబడిన ఆదీవాసిల్లోంచి ఈ నిప్పురవ్వ కల్యాణి. చదువుల తల్లిగా హెడ్ మిస్ట్రెస్ గా ఆమె ఎదిగిన తీరు ఒక పోరాటమే. కవిత్వం తానై తానే ఒక ప్రవాహమై పయనించింది. చాలా నెమ్మదిగా, సున్నితంగా పైకి కన్పిస్తున్నప్పటికీ వజ్ర సంకల్పం ఆమెది. ఆమెను చూడగానే ఎంతో ముచ్చటగా అన్పించింది. ప్రస్తుతం మహబూబ్ బాద్ లో ఉద్యోగం చేస్తోంది. కవయిత్రి షాజహాన్ […]
Continue Reading