నా జీవన యానంలో (రెండవ భాగం) – 26
నా జీవన యానంలో- రెండవభాగం- 26 -కె.వరలక్ష్మి కొత్త ఇల్లు కట్టుకున్నాక ‘కిలా కిలా నవ్వులా-కురిసేలే వెన్నెలా!’ అన్నట్టు కళకళ లాడిన మా ఇల్లు పిల్లల పెళ్లిళ్ళై ఎవరిళ్ళకి వాళ్లు వెళ్లేక చిన్నబోయింది. స్కూలు ఆపేసేక మరింత దిగులు తోడైంది. ఒకప్పుడు అందరికీ ధైర్యం చెప్పిన నేను ఏ చిన్న సమస్యనూ తట్టుకోలేనంత బలహీనమై పోయాను. ఉత్తరం వైపు పెరట్లోను, ఇంటి చుట్టూ […]
Continue Reading