సాగర సంగమం (కవిత)
సాగర సంగమం – సిరికి స్వామినాయుడు నువ్వేమో చల్లని జాబిలివి .. నేనేమో మండే సూరీడ్ని ..ఇన్నేళ్లూ .. ఒక విరహాన్ని భారంగా మోస్తూఒక ఎడబాటు ఎడారిమీద చెరో దిక్కున – మనంఉరకలెత్తే నది సముద్రాన్ని కలసినట్టువెన్నెల వేడిమి ఒకరికొకరు ఓదార్చుకున్నట్టు ఇన్నాళ్లకీవేళ .. మనం ! ఆ క్షణం .. కాసేపు మన మాటలు మూగవోతాయిగుండెలు ఆర్తిగా కొట్టుకుంటాయిమన దేహాలు సన్నగా కంపిస్తాయి చిగురుటాకుల్లా..ముద్ద మందారాన్ని తీసుకున్నట్టునీ మోమును నా చేతుల్లోకి తీసుకొని ప్రేమగా నీ కళ్లలోకి చూస్తాను పచ్చని వనాలు విరబూస్తాయి పారే నదులు […]
Continue Reading