కథా మధురం- అల్లూరి గౌరీ లక్ష్మి
కథా మధురం అల్లూరి గౌరీ లక్ష్మి మూడు తరాల స్త్రీల మనోభావాల ముప్పేట కలనేత ఈ కత! -ఆర్.దమయంతి వొంట్లో నలతగా వున్నా, మనసు లో కలతగా వున్నా, కాపురంలో కుదురు లేకున్నా..విషయాన్ని ముందుగా అమ్మకి చెబుతాం. అమ్మ అయితే అన్నీ అర్ధం చేసుకుంటుంది. ‘అయ్యో తల్లీ ‘ అని జాలి పడుతుంది. ఓదారుస్తుంది. వెంటనే రెక్కలు కట్టుకుని వాలుతుంది. ‘ఇక నీకేం భయం లేదు. నిశ్చింతగా వుండు.’ అంటూ కొండంత అండగా నిలుస్తుంది. కష్ట సమయం […]
Continue Reading