వసివాడే ‘పసి’కూనలు! (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో మార్చి 30, 2021న ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)
వసివాడే ‘పసి’కూనలు! (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో మార్చి 30, 2021న ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) -రాయపురెడ్డి సత్యనారాయణ మానవ జీవితాన మరువలేని, మరపురాని ‘మధురస్మృతి’ బాల్యం!ఏ బాదరబందీ లేని, బరువు బాధ్యతలు కనరాని, తిరిగిరాని ‘సుందర స్వప్నం’ బాల్యం!!ఆ బాల్యం ‘బలి’యౌతోంది నేడు, ఆధునిక జీవన రథచక్రాల క్రింద నలిగి!ఆ ‘పసి’ మనసు అగ్నిపర్వతమై లోలోన రగులుతోంది చూడు…అదుపులేని ‘ఆంక్షల’ నడిసంద్రపు ‘సుడిగుండా’ల్లో పడి!!చీకటి ప్రొద్దున లేవాలి! నిదుర కళ్ళతో చదవాలి!!బండెడు ‘పుస్తకాల […]
Continue Reading