కథాకాహళి-వసుంధరాదేవి కథలు
కథా కాహళి (స్త్రీ కంఠస్వరం) – ప్రొ|| కె. శ్రీదేవి వసుంధరాదేవి ఆధునిక తెలుగు సాహిత్యకారుల్ని పరిశీలిస్తే, వీళ్ళలో కొందరు హేతువును (reason) ఆధారం చేసుకొని రచనలు చేస్తే, మరి కొందరు intuition ని ఊతం చేసుకొని ముఖ్యంగా కాల్పనిక (ఫిక్షన్)సాహిత్యాన్ని సృష్టించారు. ఇందుకు ఉదాహరణలు ఇవ్వాల్సివస్తే, మొదటి తరహా రచనలకు కొడవటిగంటి కుటుంబరావును చూపించవచ్చు. అలాగే రెండవ కోవలో చలాన్ని చూపించవచ్చు. ఈతరహా రచనలు ఇప్పటికీ తెలుగులో కొనసాగుతున్నాయి. స్త్రీ రచయితలలో ముఖ్యంగా వసుంధరాదేవి కథల్లో అన్ని […]
Continue Reading