కర్ణాటక సంగీత మార్గదర్శి – వింజమూరి వరదరాజ అయ్యంగార్
ఆకాశవాణి కర్ణాటక సంగీత మార్గదర్శి – వింజమూరి వరదరాజ అయ్యంగార్ (ఆకాశవాణి కర్నాటక సంగీత వినూత్న ప్రక్రియావిష్కర్త) (1939 – 1966) –సంధ్యా వింజమూరి గ్రంథ సమీక్ష ఈనాడు మనం ఆకాశవాణీ, రేడియోల పేర్లతో పిలిచే ప్రసార కేంద్రం భారత దేశంలో మొట్టమొదటిగా “ది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెని” పేరిట జులై 23, 1927 న బ్రిటీష్ వారి పాలన సమయంలో ఆరంభించబడింది. కానీ ఆ కంపెనీ 3 సంవత్సరాలలోనే […]
Continue Reading