విజయవాటిక-18 (చారిత్రాత్మక నవల)
విజయవాటిక-18 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి యువరాజు మందిరము ఎత్తైన ఆ యువరాజ మందిరములో స్తంభాల పైన చెక్కిన సింహముఖాలలో రాజసం ఉట్టిపడుతోంది. విష్ణుకుండిన రాజుల రాజముద్రిక సింహముఖము. వీరత్వానికి, ధైర్యానికి గుర్తు. పంజా ఎత్తి దెబ్బకొట్టటానికి సిద్ధంగా ఉన్న ఆ ముద్రను మొదటి గోవింద వర్మ కాలంలో స్వీకరించారు. తమ వీరత్వానికి గుర్తుగా వారు ఆ ముద్రను రాజముద్రికను చేసి వీలైనంత వరకూ వారి భవనాలలో, […]
Continue Reading