దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి
దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి అక్కడ ప్రఫుల్లకి శిక్షణ మొదలయ్యింది. నిశికి అక్షర జ్ఞానం వుంది. అంతకు క్రితమే తనను దొంగలు రాజుకి అమ్మివేసినప్పుడు, అంతఃపురంలో కొంత నేర్పించారు. తరువాత భవానీ పాఠక్ నేర్పించాడు. ఇప్పుడు నిశి ప్రఫుల్లకు అక్షరమాల, రాయటం చదవటం నేర్పించింది. వ్యాకరణం భవానీ పాఠక్ వచ్చి నేర్పించసాగాడు. ఒక ఆకలిగొన్న పులి వలె, ప్రఫుల్ల విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. ప్రఫుల్ల పట్టుదల, […]
Continue Reading