వెంట్రుకల బంతి (మార్గరెట్ ఎట్ వుడ్ కథ)
తెనిగీయం-2 వెంట్రుకల బంతి (కథ) ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి కేట్ ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చింది. ఆమె గ్భాశయంపై ఒక కంతి పెరింగింది. కాస్త పెద్దదే. చాలా మంది ఆడవాళ్ళకు ఇలా అవుతుందని డాక్టరు చెప్పారు. అయితే ప్రమాదకరమైన కేన్సర్ కంతి అవునో కాదో ఇప్పుడే చెప్పలేమన్నారు. ఆ కంతిని తాను చూస్తానని కేట్ చెప్పింది. ఆపరేషన్ జరిగింది…ఆ కంతి కేన్సర్ కాదు. కాస్త పెద్ద కంతి డాక్టర్ ఆపరేషన్ చేసి […]
Continue Reading