కథా మధురం- శశికళ ఓలేటి
కథా మధురం ‘దగాపడిన స్త్రీలకి ధైర్యాన్ని నూరిపోసిన కథ! – ‘కనకాంబరం!’ -ఆర్.దమయంతి ‘ నేటి కథా సాహిత్యం లో – శ్రీమతి శశికళ ఓలేటి గారి కథలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు వుంది. విలువైన గౌరవం వుంది. కథా సంస్కారాన్ని ఎరిగిన ‘సంస్కార రచయిత్రి ‘ గా పేరు తెచుకున్న అతి కొద్ది మంది రచయిత్రులలో శశికళ ఓలేటి గారి పేరు వినిపించడం ఎంతైనా అభినందనీయం. వీరి రచనలలో స్త్రీ పాత్రల చిత్రీకరణ ఎంతో హుందాగా వుంటుంది. ఇటు […]
Continue Reading